ఓ మధ్య తరగతి కుటుంబికుడా !
చాలీ చాలని జీతపు శ్రామికుడా !
ఫస్ట్ తారీఖు వచ్చింది
గుండె గుభేలుమంది
బడ్జెట్ పెరిగింది
పన్ను భారం పై బడింది
ధరలు పెరిగాయి అవి కంటివెంట నీళ్ళుగా జారాయి
సంపదన తక్కువై ,భాధ్యతలు ఎక్కువై
శ్రమ ఎక్కువై ,విలువ తక్కువై
అప్పులు చేయక తప్పుట లేదు
చిమ్మ చీకట్లో చిన్ని దీపం వెలిగించి మహోజ్వలంగా వెలగాలని
కాల ప్రవాహం లో కాగితపు పడవలలో సుదూరం చేరాలనే
నీ ఆరాటం నీ ఇంట నిలువలేదు
నిత్య నీ పోరాటం జరగక ఆగలేదు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి